వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్రోడ్డు వైఎంసీఏ వద్ద చిరుధాన్యాలతో రూపొందించిన 16 చిత్రాల ప్రదర్శనను రైల్వే డీఆర్ఎం లలిత్ బోరా శుక్రవారం ప్రారంభించారు. ఈ చిత్రాలను రైల్వే ఉద్యోగి మోకా విజయ్ కుమార్ రూపొందించారు.
చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని డీఆర్ఎం సూచించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది.
Comments
Loading comments...

