Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మేయర్‌గా పల్లా సోదరి

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 6:49 AM విశాఖపట్నంGeneral
విశాఖ మేయర్‌గా పల్లా సోదరి - Udayam
విశాఖ మేయర్‌గా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోదరి పులిచెర్ల రాజేశ్వరి స్వతంత్రంగా నామినేషన్ వేశారు. టికెట్ రాకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశాఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...