Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు స్లీపర్ కోచ్

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:43 PM విశాఖపట్నంGeneral
విశాఖ-కిరండూల్ రైలుకు అదనపు స్లీపర్ కోచ్ - Udayam
పర్యాటకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీని జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-కిరండూల్ రైలుకు అక్టోబర్ 26 నుంచి 28 వరకు అదనపు కోచ్ అందుబాటులో ఉంటుంది. కిరండూల్-విశాఖ రైలుకు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఒక అదనపు స్లీపర్ కోచ్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...