Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ 14వ వార్డులో టీడీపీకి ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:20 PM విశాఖపట్నంGeneral
విశాఖ 14వ వార్డులో టీడీపీకి ఏకగ్రీవం - Udayam
విశాఖ జీవీఎంసీ 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి కాకి గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పోటీ ఏకపక్షమైంది. ఈ నేపథ్యంలో గంగరాజు ఓటర్లను కలుస్తూ మద్దతు కోరారు. గాంధీనగర్, వివేకానంద నగర్, డ్రైవర్స్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...