వార్తలకు తిరిగి వెళ్లండి

రాకేశ్ వర్రే నటిస్తూ నిర్మించిన ‘మాయ లేడి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రూప, ఆశ అనే ఇద్దరు అమ్మాయిలతో కథానాయకుడి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుందని రాకేశ్ తెలిపారు. సరదాగా మొదలయ్యే కథ విరామానికి ముందు అనూహ్య మలుపు తిరుగుతుందని వెల్లడించారు.
కొత్తదనంతో పాటు బలమైన వాణిజ్య అంశాలున్న కథను ఎంచుకుని ఈ సినిమా చేశానని రాకేశ్ చెప్పారు.
Comments
Loading comments...

