వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలం గాదంపాలెం పంచాయతీ విప్పలపాలెం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గొడ్డు శివతో పాటు పలువురు వైసీపీ నాయకులు బుధవారం టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
వేణుగోపాల్ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఈ చేరికలు జరిగాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొత్తగా చేరిన నాయకులను వేణుగోపాల్ కోరారు.
Comments
Loading comments...

