వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన ఆధారంగా కాంగ్రెస్‌ను విపక్షాల నుంచి వేరు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఓటర్ల జాబితాల సవరణపై ఏర్పడిన విపక్షాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ప్రతిపాదనలపై కేంద్రం ప్రాంతీయ పార్టీలతో జరుపుతున్న సంప్రదింపులు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి.
Comments
Loading comments...

