Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:59 AM పల్నాడు General
వినుకొండలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు - Udayam
వినుకొండలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది శుక్రవారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంతో పాటు వాస్కోడిగామా నుంచి షాలిమార్ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలులోనూ తనిఖీలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం, గంజాయి తరలిస్తున్నారేమోనని తనిఖీలు నిర్వహించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...