వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నామినేషన్లు దాఖలు చేసే వైసీపీ అభ్యర్థుల వెంట వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దారుణమని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో వినుకొండలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

