Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఛార్జీలపై కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:12 AM జాతీయంGeneral
విమాన ఛార్జీలపై కొత్త నిబంధనలు - Udayam
ప్రైవేట్ విమానయాన సంస్థల ఇష్టారాజ్య ఛార్జీలకు అడ్డుకట్ట వేసేలా కొత్త నిబంధనలు తుది దశకు చేరుకున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. నవంబర్ 16లోగా నిబంధనల కాపీని సమర్పించాలని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పండుగ సమయంలో ఛార్జీల పెంపుపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...