వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సూపర్‌మ్యాక్స్’ చిత్రీకరణ పూర్తయింది. డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వంలో ఆస్ట్రేలియాలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. జైలు నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీలో ఇద్దరు ఎఫ్‌బీఐ ఏజెంట్లు హత్య కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తారు.
జేసన్ క్లార్క్, అన్నాసోఫియా రాబ్, జాఫర్ జాక్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...

