Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ మోసం

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:15 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ మోసం - Udayam
విజయవాడ సీతారాంపురంలో రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారంటూ ముగ్గురిపై ఫిర్యాదు నమోదైంది. విజయ్‌కుమార్‌, చాగర్ల గాయత్రి, రాంబాబుపై బాధితుడు దొనే శ్రీనివాసరావు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్‌ డబ్బులు అడిగితే దుర్భాషలాడి, బెదిరించారని బాధితుడు ఆరోపించారు. తప్పుడు రశీదులు సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...