వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలోని నిర్మల స్కూల్ జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. కారు నడిపిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Loading comments...

