వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. కిలో టమాట రూ.40, వంకాయ రూ.20, బెండ రూ.14, పచ్చిమిర్చి రూ.48, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.38, దోసకాయ రూ.30, సొరకాయ రూ.15గా విక్రయించారు.
క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.25, క్యారెట్ రూ.59, దొండకాయ రూ.16, ఉల్లిపాయలు (ప్రభుత్వం) రూ.35,బంగాళదుంప రూ.25,అల్లం రూ.156, వెల్లుల్లి రూ.160, చిక్కుళ్లు రూ.66, బీట్‌రూట్ రూ.36, కీరదోస రూ.46గా ఉన్నాయి.
Comments
Loading comments...

