వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఆర్టీసీ డిపోలో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్షిప్కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి. వరలక్ష్మి తెలిపారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మిషనిస్ట్, ఫిట్టర్ ట్రేడ్లలో అవకాశాలు ఉన్నాయి.
అభ్యర్థులు ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసి, ఒరిజినల్ ధ్రువపత్రాలతో ముందస్తుగా రావాలని సూచించారు.
Comments
Loading comments...

