Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి తర్వాత బతుకమ్మ సంబరాలు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:41 PM వికారాబాద్General
విజయదశమి తర్వాత బతుకమ్మ సంబరాలు - Udayam
దౌల్తాబాద్‌ మండలం గోకఫసల్వాద్‌ గ్రామస్థులు ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా నవరాత్రుల సమయంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలను ఈ గ్రామంలో విజయదశమి తర్వాత జరుపుకుంటారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి, అక్కడే కూర్చొని భోజనం చేస్తారు. ఈ సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...