Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 3:00 PM ఆల్ ఇండియా వినోదం
విజయ్‌ సేతుపతి ‘బత్తా’ ఫస్ట్‌ లుక్‌ విడుదల - Udayam
విజయ్‌ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీతరణ్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘బత్తా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో విజయ్‌ సేతుపతి రెట్రో లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 1న థియేటర్లలో విడుదల కానుంది. ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతకాతి’ తర్వాత విజయ్‌ సేతుపతి, బాలాజీ తరణీతరణ్‌ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. అట్లీ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...