Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరంపాలెం, ఈలకొలనుకు YCP అభ్యర్థులు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:05 AM తూర్పుగోదావరి General
వీరంపాలెం, ఈలకొలనుకు YCP అభ్యర్థులు - Udayam
వీరంపాలెం, ఈలకొలను MPTC స్థానాలకు YCP అభ్యర్థులను ఆయా గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి. వీరంపాలెం నుంచి నాగులపల్లి సత్యవాణి, ఈలకొలను నుంచి బత్తిన శివ నాగేశ్వరి పేర్లను ఖరారు చేశారు. ఈ ఎంపికను మండల, నియోజకవర్గ YCP నాయకులు ఆమోదించారు. అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేస్తామని, గురువారం నామినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...