Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో నామినేషన్లకు పక్కా భద్రత

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:07 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో నామినేషన్లకు పక్కా భద్రత - Udayam
వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయంలో MPTC నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పక్కా చర్యలు చేపట్టాలని తహశీల్దార్ రాజేశ్వరరావు సూచించారు. గురువారం SI షణ్ముఖరావుతో కలిసి పోలీసు సిబ్బందితో మాట్లాడారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని తెలిపారు.

Comments

G
Loading comments...