Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 1:04 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో నామినేషన్ల పరిశీలన - Udayam
వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. 19 సెగ్మెంట్లకు వచ్చిన 108 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలలోపు పరిశీలన పూర్తవుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. తహశీల్దార్ రాజేశ్వరరావు పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...