వార్తలకు తిరిగి వెళ్లండి

వీపనగండ్ల మండలంలోని కేజీబీవీ, బీసీ బాలుర వసతి గృహాల్లో వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేజీబీవీలో ఆరుగురికి, బాలుర వసతి గృహంలో ఒకరికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేశారు.
డాక్టర్ రాజశేఖర్, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎల్‌టీ, ఎస్‌ఓ పాల్గొన్నారు. ఆహారం, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

