వార్తలకు తిరిగి వెళ్లండి

వీపనగండ్ల మండలంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. పేదలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహనీయుడు సాయన్న అని మత్స్యశాఖ మండల అధ్యక్షుడు మిద్దె శ్రీనివాసులు కొనియాడారు.
యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పేదల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు ఎస్. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

