Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీణ వాణీల 24వ వసంతం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 6:08 AM మహబూబాబాద్ General
 వీణ వాణీల 24వ వసంతం - Udayam
అవిభక్త కవలలు వీణా వాణీలు శుక్రవారం 24వ వసంతంలోకి అడుగిడనున్నారు. 2003 అక్టోబరు 16న జన్మించిన వీరు, తలలు అతుక్కునే ఉండటంతో పుట్టిననాటి నుండి వైద్య చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుతం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతూ బీకాం పూర్తి చేశారు. తమ పిల్లలను విడదీయాలన్న తల్లిదండ్రుల కల నెరవేరకపోగా, ప్రభుత్వం మరియు వైద్యుల సంరక్షణలో వారి జీవనం సాగుతోంది.

Comments

G
Loading comments...