వార్తలకు తిరిగి వెళ్లండి

వీఎన్ పల్లె మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ప్రకటించారు. మిట్టపల్లి, బుసిరెడ్డిపల్లెకు ఎస్సీ, ఎస్.పాలగిరి, తంగేడుపల్లె, ముయిళ్లచెరువు, అలిదెన, కొమ్మద్దికి అన్రిజర్వుడ్ కేటగిరీలు కేటాయించారు.
రాజుపాలెం, ఎర్రమలపల్లెకు ఎస్సీ మహిళ, సర్వరాజపేట, వెంకటాపురం, పాయసంపల్లె, బసిరెడ్డిపల్లెకు బీసీ, అనిమెల, పాలగిరి, గంగిరెడ్డిపల్లెకు బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
Comments
Loading comments...

