వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రామ్ జీ పథకంలో గతంలో ఉన్న 263 పనులకు అదనంగా మరో 112 పనులను చేర్చినట్లు డీఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. దీంతో మొత్తం 375 పనులు చేపట్టేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పశువుల ఆసుపత్రులు, సోలార్ వీధి దీపాలు, శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డులు సహా పలు మౌలిక వసతులను ఈ పథకం కింద ఏర్పాటు చేయవచ్చని వివరించారు.
Comments
Loading comments...

