వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర మండలం మల్లవరం–మిట్టగూడెం రహదారిలోని నల్లవాగు బ్రిడ్జి వద్ద గురువారం ప్రమాదం జరిగింది. కంకర లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వైర్లు తెగి మంటలు చెలరేగాయి.
సిరిపురం సబ్‌స్టేషన్‌లో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలకు ప్రాణాపాయం తప్పింది.
Comments
Loading comments...

