Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఫార్చ్యూనర్‌

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:15 AM మేడ్చల్ మల్కాజిగిరి General
విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఫార్చ్యూనర్‌ - Udayam
మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వరంగల్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్‌ నుంచి మేడిపల్లి వెళ్లే మార్గంలో దర్బార్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదురుగా ఫార్చ్యూనర్‌ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి, మరో కారుపై పడటంతో అది కూడా ధ్వంసమైంది. 19 ఏళ్ల అకున్‌ సబర్వాల్‌ నడుపుతున్న కారు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...