వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని నగరంలోని 49వ డివిజన్‌లో శుక్రవారం అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించారు. రహదారులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.
శారదానగర్‌లో రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రమాదకర చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులను విస్తరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

