వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సబ్స్టేషన్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలతో పంటలకు సకాలంలో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

