Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి: సర్పంచ్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:09 PM ఆసిఫాబాద్General
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి: సర్పంచ్ - Udayam
ఈ నెల 23 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో లింగాపూర్ క్రీడా ప్రాంగణంలో సర్పంచ్ జాదవ్ రాజశేఖర్ విద్యార్థులకు సూచనలు చేశారు. క్రమం తప్పకుండా విద్యాసంస్థలకు హాజరవుతూ కష్టపడి చదవాలని కోరారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, రమేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...