వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, యూనిఫామ్ ధరించాలని సూచించారు.
వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని, అసైన్‌మెంట్లు పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలో అభివృద్ధి పనులు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

