Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:59 PM తిరుపతిGeneral
విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం - Udayam
విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నించడం, ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా పోరాడటం ఎస్ఎఫ్ఐ బాధ్యత అని జిల్లా కార్యదర్శి లతీఫ్ అన్నారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎస్ఎఫ్ఐని నిందించడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై తమ పోరాటం ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకం కాదన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు కులం పేరుతో ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...