Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:15 PM నారాయణపేటGeneral
విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదం - Udayam
నారాయణపేట జిల్లా కోటకొండ పీఎంశ్రీ పాఠశాలలో నిర్వహించిన క్రీడా టోర్నమెంట్‌లో హెచ్‌ఎం సునీత మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఈటీ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...