Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లలో 388 ప్రత్యేక ఫ్యాన్లు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:59 PM జాతీయంGeneral
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లలో 388 ప్రత్యేక ఫ్యాన్లు - Udayam

Photo Gallery

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లలో 388 ప్రత్యేక ఫ్యాన్లు - gallery image 1
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లలో 388 ప్రత్యేక ఫ్యాన్లు - gallery image 2
గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే చర్యల్లో భాగంగా బాలుర, బాలికల హాస్టల్ గదుల్లో 388 యాంటీ సూసైడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఫ్యాన్ల ఏర్పాటు విద్యార్థుల భద్రతను మెరుగుపరిచే చర్యగా యూనివర్సిటీ చేపట్టింది.

Comments

G
Loading comments...