వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు టీవీకే నేత క్రిస్టోఫర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్‌కోయిల్‌లో వర్షం సమయంలో లిఫ్ట్ ఇస్తానని కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి, అన్నాడీఎంకే నేతలు స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

