Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1000 కోట్ల దిశగా ‘జైలర్ 2’

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:29 AM జాతీయంవినోదం
1000 కోట్ల దిశగా ‘జైలర్ 2’ - Udayam
రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ రూ.1,000 కోట్ల వసూళ్ల మార్కును చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి వారంలో ఈ చిత్రం సుమారు రూ.600 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాలు ఈ మైలురాయిని చేరగా, తమిళ సినిమాకు ఇంకా దక్కలేదు. ఇదే వేగం కొనసాగితే తొలి వెయ్యి కోట్ల తమిళ చిత్రంగా ‘జైలర్ 2’ నిలిచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...