Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకి జెన్నా ఆర్టెగా విరామం!

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:12 AM జాతీయంవినోదం
టీవీకి జెన్నా ఆర్టెగా విరామం! - Udayam
నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘వెన్స్‌డే’ మూడో సీజన్‌ పూర్తయ్యాక కొంతకాలం టెలివిజన్‌ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు నటి జెన్నా ఆర్టెగా వెల్లడించారు. చిన్నప్పటి నుంచే వరుసగా టీవీ షోలు చేసిన ఆమె, ఇక కొత్త అనుభవాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం నటనకు స్వస్తి పలకడం కాదని స్పష్టం చేశారు.టీవీకి విరామం ఇచ్చినా సినిమాల్లో కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...