Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో 31–34 వార్డు హద్దులు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:28 PM తిరుపతిGeneral
వెంకటగిరిలో 31–34 వార్డు హద్దులు - Udayam
వెంకటగిరిలో మారిన 31 నుంచి 34వ వార్డుల హద్దులను అధికారులు వెల్లడించారు. 31వ వార్డులో ఏనుగులపాలెం, గురువుల వారి వీధి, జీనుగుల వారి వీధి, బూదూరు వారి వీధి, ఖార్ఖాణా వీధి భాగాలు ఉన్నాయి. 32వ వార్డులో పల్లె, సాలి, లాలా గారి వీధులు; 33వ వార్డులో ఏనుగులపాళెం, పల్లె వీధి, అంబేడ్కర్ కాలనీ, మూలసాలి వీధి; 34వ వార్డులో వరదల రాజు స్వామి గుడి, గురువుల వారి, ఫులికల్లు వారి వీధులు ఉన్నాయి.

Comments

G
Loading comments...