వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి మున్సిపాలిటీ కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థిగా దొంతు శారద ఖరారయ్యారు. నాలుగు రోజులుగా అభ్యర్థి ఎంపికపై కూటమిలో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.
అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం శారద వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి వెళ్లారు.
Comments
Loading comments...

