Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 4:53 PM రాజన్న సిరిసిల్లGeneral
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్ - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...