వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన బాధితులందరికీ అదే చోట ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, మాస్లైన్ నేత గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బాధితులతో కలిసి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు.
పంచనామా జాబితాలో పేర్లు ఉన్నవారితో పాటు లేని బాధితులకూ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. పేదలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు.
Comments
Loading comments...

