Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడులో SDPI ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:44 AM నంద్యాలGeneral
వెలుగోడులో SDPI ఎన్నికల ప్రచారం - Udayam
నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలోని వెలుగోడు మండలంలో ఎంపీటీసీ 3, 4 స్థానాలకు పోటీ చేస్తున్న SDPI అభ్యర్థుల ప్రచారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ ముల్లా దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి, ప్రజలతో మమేకమై సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

Comments

G
Loading comments...