Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడులో ఆలస్యమైన వరి నాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:18 AM నంద్యాలGeneral
వెలుగోడులో ఆలస్యమైన వరి నాట్లు - Udayam
వెలుగోడు మండలంలో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యమైంది. సకాలంలో వర్షాలు లేకపోవడంతో రైతులు సీజన్ దాటిన తర్వాత వరి నాట్లు వేశారు. దీంతో వరి పైర్లు ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని రైతులు చెబుతున్నారు. పంట ఎదుగుదల కోసం పలు మందులు వాడుతున్నా ఫలితం సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ నిపుణులు స్పందించి తగిన యాజమాన్య పద్ధతులు సూచించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...