వార్తలకు తిరిగి వెళ్లండి

వేటపాలెం మండల నవతరం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా దామర్ల ప్రకాశ్ బాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
ప్రస్తుతం ఆయన చీరాల నవతరం పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కరీం పాల్గొన్నారు.
Comments
Loading comments...

