వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా అనంతగిరి మండలం త్రిపురవరంలో బోరింగుల మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచి మాదాసు జ్యోతి కృష్ణ తెలిపారు.
అత్యవసర సమయాల్లో గ్రామస్థులు బోరింగులను వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుతూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

