Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీయత్నం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:03 PM వనపర్తిGeneral
వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీయత్నం - Udayam
వనపర్తి జిల్లా ఘనపూర్‌ మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహాల చోరీయత్నం కలకలం రేపింది. తెల్లవారుజామున బైకులపై వచ్చిన దుండగులు విగ్రహాలను తీసుకెళ్తుండగా ఓ స్థానికుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు పానతో కొట్టడంతో అతడు వెనక్కి తగ్గాడు. విగ్రహాలను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.గత శనివారం కూడా చోరీకి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు.కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...