Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:24 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి - Udayam
వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలకు మున్సిపల్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు నిర్వహించే ఘాట్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సుమారు రూ.36 లక్షలతో ఏర్పాట్లు చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను జరుపుకోనున్నారు.

Comments

G
Loading comments...