Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:45 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు - Udayam
వేములవాడ 26వ వార్డు భగవంతునగర్‌కు చెందిన గోలి చంద్రయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం రాత్రి అందజేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...