Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:29 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్ - Udayam
వేములవాడలో రెండో బైపాస్‌ నుంచి ఉప్పుగడ్డకు వెళ్లే మలుపు వద్ద మ్యాన్‌హోల్‌ ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీపై ఉన్న మ్యాన్‌హోల్‌ మూత పగిలి లోపల పడిపోవడంతో అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌కు కొత్త మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...