Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:26 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు - Udayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. సీఐ వీరప్రసాద్, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి విద్యార్థులకు పోలీసుల విధులు, ఎఫ్‌ఐఆర్ నమోదు, ఆయుధాలు, షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల పనితీరుపై అవగాహన కల్పించారు. డయల్‌ 112 అత్యవసర సేవలపై డెమో నిర్వహించి, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానాన్ని వివరించారు.

Comments

G
Loading comments...